Header Banner

అరే.. అషు రెడ్డికి ఏమైంది? ఆస్పత్రిలో బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు.!

  Tue Apr 22, 2025 08:56        Entertainment

బిగ్ బాస్ బ్యూటీ, నటి అషూరెడ్డికి గత ఏడాది బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న ఆమె షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో తన సర్జరీకి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియోను పంచుకుంది. "ఇదే కదా జీవితమంటే.. దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి. దాని వల్ల చాలా మంది బాగుపడతారు" అని క్యాప్షన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. "నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు ఒక ఫైటర్‌వి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వైద్యులు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా రెండు నెలలకే ఆమె షూటింగ్‌లకు సిద్ధమై సెట్స్‌లోకి అడుగు పెట్టింది. వర్క్‌లో బిజీగా ఉండటం వల్లే తాను కోలుకుంటున్నానని అషూ చెబుతోంది. ఓ షోలో ఇటీవల పాల్గొన్న అషూ రెడ్డి తన బ్రెయిన్ సర్జరీ గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురైంది. ఆపరేషన్ సమయంలో తలపై జుట్టు తీసేశారని, అదేదో పూర్తిగా తీసేసినా బాగుండేది కానీ అరగుండు చేశారని బాధను వ్యక్తం చేసింది. ఆ సమయంలో అద్దంలో తన ముఖం చూసుకుని ఇక కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. డబ్‌స్మాష్ వీడియోలతో పాప్యులర్ అయిన అషూ రెడ్డి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఆ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనడంతో పాటు ఆ తర్వాత ఓటీటీలో బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్స్ ఫర్ హైర్, ఏ మాస్టర్ పీస్ మూవీల్లో నటించింది. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem